Boora Narsaiah: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు... ఆరు గ్యారంటీలు అమలు అయ్యేది లేదు

Boora Narsaiah: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు

Update: 2024-03-07 15:56 GMT

Boora Narsaiah:రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు... ఆరు గ్యారంటీలు అమలు అయ్యేది లేదు

Boora Narsaiah: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు... ఆరు గ్యారంటీలు అమలు అయ్యేది లేదని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సింహయ్య అన్నారు. కాంగ్రెస్ ఖాళీ కుండ అని... బీఆర్ఎస్ చిల్లులు పడిన కుండా అని విమర్శించారు. బీజేపీ గెలిస్తేనే లంకె బిందెలు వస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో కార్యక్రమాలు నడుస్తున్నాయన్నారు.

Tags:    

Similar News