Rahul Gandhi: తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం
Rahul Gandhi: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయి
Rahul Gandhi: తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం
Rahul Gandhi: దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పదేళ్లుగా కేసీఆర్ ప్రజలకు దూరం అవుతూ వచ్చారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగిందని, ఆ అవినీతిని పక్క రాష్ట్రాలకు విస్తరించారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం..కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయని, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు ఎందుకు ఫోకస్ చేయడం లేదని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసే పనిచేస్తున్నారని అన్నారు.