MLC Kavitha: రాహుల్ కలలు కనడం మాని వాస్తవాల్లో బ్రతకాలి
MLC Kavitha: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు
MLC Kavitha: రాహుల్ కలలు కనడం మాని వాస్తవాల్లో బ్రతకాలి
MLC Kavitha: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ చేపట్టిన కృతజ్ఞత ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో అభివృద్ధికి నమునగా తెలంగాణను తయారు చేస్తామని,, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరని, రాహుల్ గాంధీ కలలు కనడం మాని వాస్తవాల్లో బ్రతకాలని ఎద్దేవా చేశారు కవిత.