MLC Kavitha: తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి
MLC Kavitha: చిదంబరం వెయ్యిసార్లు క్షమాపణ చెప్పినా ప్రజలు మరిచిపోరు
MLC Kavitha: తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి
MLC Kavitha: తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోనియా గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు పదే పదే తెలంగాణను అవమానించి... ద్రోహం చేసి తమ జీవితాలను నాశనం చేశారన్నారు. చిదంబరం వెయ్యిసార్లు క్షమాపణ చెప్పినా తెలంగాణ ప్రజలు .. ఎప్పటికి మరిచిపోరు... క్షమించరని తెలిపారు. కాంగ్రెస్ వైఖరి వల్లే తెలంగాణలో ప్రజలు చనిపోయారని ఆరోపించారు. గాంధీలు హామీలు ఇచ్చారని.... కొందరు క్షమాపణలు చెప్పారన్నారు కవిత.