Laxma Reddy: రేవంత్‌రెడ్డి తనను మోసం చేశాడంటూ.. కన్నీటి పర్యంతమైన రాగిడి లక్ష్మారెడ్డి
Laxma Reddy: రేవంత్ రెడ్డి పోస్టర్ దగ్దం చేసిన లక్ష్మారెడ్డి అనుచరులు
Laxma Reddy: రేవంత్‌రెడ్డి తనను మోసం చేశాడంటూ.. కన్నీటి పర్యంతమైన రాగిడి లక్ష్మారెడ్డి
Laxma Reddy: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను మోసం చేశాడంటూ రాగిడి లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఉప్పల్‌లో సొంత డబ్బు ఖర్చుపెట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ది కోసం కృషి చేసిన తనకు టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఉప్పల్‌లో ఓడించడానికే ఇతరులకు టికెట్ కేటాయించారన్నారు.పార్టీకి ఎదురుతిరిగి వ్యక్తికి టికెట్ కేటాయించారన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని ఎంతో గౌరవించానని కానీ ఆయన నియంతలా వ్యవహరిస్తున్నాడన్నారు.