Raghunandan Rao: ఐటీఐఆర్‌పై మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలన్న రఘునందన్
Raghunandan Rao: మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రఘునందన్ సవాల్
Raghunandan Rao: ఐటీఐఆర్‌పై మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలన్న రఘునందన్
Raghunandan Rao: ఐటీఐఆర్ ఇవ్వడం లేదంటూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయడం సరికాదంటూ దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తన వంతుగా చేయాల్సిన పనులను చేయకుండా కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు చేయడం తగదన్నారు. ఐటీఐఆర్ పై బహిరంగచర్చకు రావాలంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు రఘునందన్ రావు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ పై కేసీఆర్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు.