Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో యువకులకు దేహశుద్ధి

Khammam: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులు...

Update: 2021-10-07 07:15 GMT

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో యువకులకు దేహశుద్ధి

Khammam: ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడిన యువకులకు స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పోస్టాఫీస్‌ సెంటర్‌లో పశ్చిమగోదావరి జిల్లా సీతానగరానికి చెందిన ఇద్దరు యువకులు.. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు ఏడుస్తుండటం గమనించిన స్థానికులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. పారిపోయేందుకు ప్రయత్నించిన యువకులను పట్టుకొని చితకబాది, పోలీసులకు అప్పగించారు స్థానికులు.

Tags:    

Similar News