చండూరు మండలం సిర్దేపల్లిలో రోడ్ల పరిస్థితిపై స్థానికుల వినూత్న నిరసన

*మ డిమాండ్‌ను పాటల రూపంలో పాడుతూ.. రోడ్లపై నాట్లు వేసిన గ్రామస్తులు

Update: 2022-10-15 07:37 GMT

చండూరు మండలం సిర్దేపల్లిలో రోడ్ల పరిస్థితిపై స్థానికుల వినూత్న నిరసన

Munugode: మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం సిర్దేపల్లిలో రోడ్ల పరిస్థితిపై స్థానికులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు రోడ్డు వేయలేదని.. ఉప ఎన్నిక సందర్భంగానైనా... రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్‌ను పాటల రూపంలో పాడుతూ.. రోడ్లపై గ్రామస్తులు నాట్లు వేశారు.

Full View
Tags:    

Similar News