Priyanka Gandhi: రేవంత్ పాటకు ప్రియాంక గాంధీ డ్యాన్స్
Priyanka Gandhi: పాలేరు నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు.
Priyanka Gandhi: రేవంత్ పాటకు ప్రియాంక గాంధీ డ్యాన్స్
Priyanka Gandhi: పాలేరు నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. రేవంత్ రెడ్డి పాటకు బంజార మహిళలతో కలిసి ప్రియాంక గాంధీ ప్రచారం రథంపై స్టెప్స్ వేశారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున విజిల్స్ వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రచార రథంపేనే చేతులు ఊపుతూ.. ప్రజలకు అభివాదం చేస్తూ.. పలకరించారు. ప్రియాంక గాంధీ ప్రచారం ఆటపాటలతో సరికొత్త ఊపు తీసుకొచ్చింది. కార్యకర్తల్లో మరింత జోష్ పెంచింది. మహిళలు, యువతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. కానీ.. పదేళ్లుగా.. బీఆర్ఎస్ తెచ్చుకున్న రాష్ట్రాన్ని నాశనం చేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.