Ponnam Prabhakar: గత ప్రభుత్వం పాఠశాలలపై నిర్లక్ష్యం వహించింది
Ponnam Prabhakar: ఇద్దరు విద్యార్థులు చనిపోయిన ఘటనను రాజకీయం చేస్తున్నారు
Ponnam Prabhakar: గత ప్రభుత్వం పాఠశాలలపై నిర్లక్ష్యం వహించింది
Ponnam Prabhakar: గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురుకులాలు, పాఠశాలలకు సొంత భవనాలు లేని పరిస్థితి ఉందని.. అన్ని స్కూళ్లలో సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు పొన్నం ప్రభాకర్.