కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు..?

Update: 2019-09-08 11:21 GMT

మంత్రివర్గ విస్తరణ పూర్తి కావడంతో.. కొత్త మంత్రులకు శాఖలను కేటాయించనున్నారు. ఎవరెవరికి ఏయే శాఖను అప్పగిస్తారనే అంశం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

మంత్రి హరీశ్‌రావుకు ఆర్థికశాఖ లేదా మున్సిపల్‌ శాఖ..?

మంత్రి కేటీఆర్‌కు ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ ఇచ్చే అవకాశం

సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ వ్యవహారాలు..?

సత్యవతీ రాథోడ్‌కు గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం

గనుల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్‌..?

పువ్వాడ అజయ్‌కుమార్‌కు వైద్య ఆరోగ్యశాఖ కేటాయించే అవకాశం

కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు..?

Tags:    

Similar News