పెద్దపల్లి జిల్లా RFCLకి కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు

*ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన పొల్యూషన్ బోర్డు

Update: 2022-05-29 09:40 GMT

పెద్దపల్లి జిల్లా RFCLకి కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు

Peddapalli: పెద్దపల్లి జిల్లా RFCLకి కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. యూరియా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది పొల్యూషన్‌ బోర్డు. అంతేకాదు పలు లోటుపాట్లను సరిచేయాలని 12 సూచనలు చేసింది. మరోవైపు ఏడాది కాలంగా కర్మాగారంలో ‍యూరియా ఉత్పత్తి చేస్తుండగా ఇప్పటికే ప్రధాని మోడీ అధికారికంగా ప్రారం‎భిస్తారని ప్రచారం కూడా జరిగింది.

అయితే మొదటి నుండి కూడా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రారంభోత్సవానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఫిర్యాదుతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేసి లోటుపాట్లను గుర్తించారు. అమోనియం లీక్‌ అయినట్లు ఫ్యాక్టరీ చుట్టుపక్కల వారి నుండి కూడా ఫిర్యాదులు అందాయి.

Full View


Tags:    

Similar News