Bandi Sanjay: బండి సంజయ్‌ను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు
Bandi Sanjay: బొమ్మల రామారం పీఎస్ నుండి బండి సంజయ్ తరలింపు
Bandi Sanjay: బండి సంజయ్‌ను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు
Bandi Sanjay: టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుండి భారీ కాన్వయ్‌ల మధ్య బండి సంజయ్‌ను ఎల్బీనగర్‌కు తరలిస్తున్నారు. కోర్టులకు సెలవు నేపథ్యంలో బండి సంజయ్‌ను ఎల్బీనగర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.