ఆందోళనలతో ఓల్డ్ సిటీలో హైటెన్షన్
Old City: పాతబస్తీలో కొనసాగుతున్న పోలీసుల గస్తీ
ఆందోళనలతో ఓల్డ్ సిటీలో హైటెన్షన్
Old City: పాతబస్తీలో పోలీసుల గస్తీ కొనసాగుతుంది. ఓల్డ్ సిటీలో పరిస్థితినీ సమీక్షించారు సీపీ సీవీ ఆనంద్. రాత్రంతా ఆందోళనకారుల్ని ఎక్కడికక్కడ పోలీసులు చెదరగొట్టగా.. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అంతేకాదు.. పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితులు చక్కే బడేవరకు ఆంక్షలు యధావిధిగా ఉంటాయన్నారు పోలీసులు.