బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు

ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించిన స్థానిక SHO అనుమానితులను విచారించిన పోలీసులు

Update: 2025-11-12 06:00 GMT

బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్డ్ ప్రాంగణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను, నేర చరిత్ర కలిగిన వారిని పట్టుకునేందుకు తనిఖీలు చేశారు. వాహనాలను విస్తృత తనిఖీలు చేసి అనుమనితులను విచారించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. పెట్రోలింగ్‌ నిర్వహించామని స్టేషన్ హౌస్ అధికారి తెలిపారు. మాదక ద్రవ్యాలు గురించి ఎవరికైన తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్‌హెచ్ఓ తుల శ్రీధర్ ప్రజలను కోరారు.

Tags:    

Similar News