MLC Kavitha: కవిత ప్రయాణిస్తున్న కారులో పోలీసుల తనిఖీలు..
MLC Kavitha: నిజామాబాద్ అర్శపల్లి చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన అధికారుల తనిఖీలకు సహకరించిన కవిత
MLC Kavitha: కవిత ప్రయాణిస్తున్న కారులో పోలీసుల తనిఖీలు..
MLC Kavitha: ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ అర్శపల్లి చౌరస్తాలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును మరోసారి తనిఖీ చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. దీంతో కారులో నుంచి దిగి తనిఖీలకు సహకరించారు ఎమ్మెల్సీ కవిత. కారును క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు. తనిఖీలకు సహకరించినందుకుగానూ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.