Narendra Modi: కేసీఆర్ పేరు ఎత్తకుండా సాగిన మోడీ ప్రసంగం
*టీఆర్‌ఎస్‌పై పరోక్ష విమర్శలు గుప్పించిన మోడీ
Narendra Modi: కేసీఆర్ పేరు ఎత్తకుండా సాగిన మోడీ ప్రసంగం
Narendar Modi: సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ప్రధాని మోడీ పరేడ్‌గ్రౌండ్ బహిరంగ సభ వేదికగా.. గట్టి కౌంటర్ ఇస్తారని ఎదురుచూశారు. కానీ.. మోడీ ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్ పేరు వినపడలేదు. టీఆర్‌ఎస్‌పై పరోక్ష విమర్శలు గుప్పించిన మోడీ.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అలాగే.. తెలంగాణకు ఇప్పటివరకు ఏం చేశారో.. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో స్పష్టంగా వివరించారు ప్రధాని