Palla Rajeshwar Reddy: తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు
Palla Rajeshwar Reddy: బీజేపీ స్వాములు, బాబాలు వేసే మంత్రాలకు నీళ్లు రాలేదు
Palla Rajeshwar Reddy: తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు
Palla Rajeshwar Reddy: ప్రధాని మోడీపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ అసత్యం ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని అంటున్న మోడీ.. మరి రాష్ట్రంలో ధాన్యం ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. బీజేపీ స్వాములు, బాబాలు వేసే మంత్రాలకు నీళ్లు రాలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ కృషితోనే ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.