Nirmala Sitharaman: నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ.?
Nirmala Sitharaman: తెలంగాణ రుణాలమయంగా మారిం
Nirmala Sitharaman: నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ.?
Nirmala Sitharaman: నీళ్లు, నిధులు, నియామాకాలే ప్రధాన అంశంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారన్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు పూర్తిగా రుణాల మయమైందన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదని... రాబోయే తరాల ప్రజలపై రుణ భారం మోపుతున్నారని నిర్మల చెప్పారు.