Drugs Case: పబ్ కేసులో కీలక మలుపు
Radisson Blu Plaza: పబ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Drugs Case: పబ్ కేసులో కీలక మలుపు
Radisson Blu Plaza: పబ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్ పార్టీకి యాజమాన్యం మైనర్లను అనుమతించినట్లు తెలుస్తోంది. ఇక నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లోకి మైనర్‌లను అనుమతించినట్లు సమాచారం. పబ్‌లో ఎంట్రీ అయినప్పుడు ఆధార్‌కార్డ్‌ల వివరాలు తీసుకోవాలనే రూల్స్‌ను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. పబ్‌లో మైనర్లకు నిర్వాహకులే లిక్కర్ అందించినట్లు సమాచారం.