Arvind Dharmapuri: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సునామీ ఖాయం

Arvind Dharmapuri: 500 ఏళ్ల రామాలయాన్ని నిర్మాణం చేసిన ఘనత.. ప్రధాని మోడీకి దక్కింది

Update: 2024-01-29 14:45 GMT

Arvind Dharmapuri: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సునామీ ఖాయం

Arvind Dharmapuri: పసుపు బోర్డు ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, రైతులకు మంచి రోజులు వస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పసుపు రైతులకు పూర్వవైభవం తెస్తామని ఈ సీజన్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. రెండేళ్ల వ్యవధిలో 20వేల ధర రానుందని వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్‌లో ఈ ప్రాంతానికి సంబంధించిన ఆర్మూర్- ఆదిలాబాద్, బీదర్ తదితర పెండింగ్ ప్రాజెక్టులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 500 ఏళ్ల రామాలయాన్ని నిర్మాణం చేసిన చరిత్ర ప్రధాని మోడీకి దక్కిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సునామీ ఖాయమంటున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌.

Tags:    

Similar News