ఉత్తమ్, జానారెడ్డి ఇలాకాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

Update: 2020-01-25 10:38 GMT
ఉత్తమ్ , జానారెడ్డి ఇలాకాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు హవా కొనసాగింది. ఉత్తమ్ , జానారెడ్డి ఇలాకాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హుజూర్‌ నగర్ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఈ మున్పిపాలిటీలో మొత్తం 28 సీట్లు ఉండగా 18 సీట్లలో టీఆర్ఎస్ గెలుపొందింది. హాలియా, నాగార్జున సాగర్‌‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆలేరు, చిట్యాల, మోత్కూరు, తిరుమలగిరి, దేవరకొండ, పోచంపల్లి, కోదాడలో గులాబీ గుభాలించింది.  

Tags:    

Similar News