Karimnagar:కరోనా వైరస్ నియంత్రణ కోసం కొత్తగా డిస్పెన్సరీ యంత్రాల ఏర్పాటు

Update: 2020-04-09 05:51 GMT

కరీంనగర్ నగరపాలక సంస్థ కరోనా వైరస్ నియంత్రణ కు కొత్త ఏర్పాట్లు చేసింది. బస్టాండ్ వద్ద కరోనా వైరస్ సంక్రమించకుండా ఏర్పాటుచేసిన యంత్రంలో నుంచి వెళుతున్న కూరగాయల కొనుగోలు దారులు వెళ్లే విధంగా చర్యలు చేపట్టింది. వైరస్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాలని నగరపాలక సంస్థ కోరింది.

Tags:    

Similar News