తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. తెలంగాణలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 35 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు.
1. ఎండీ జకీర్ అహ్మద్ - కల్వకుర్తి మున్సిపాలిటీ
2. ఆకుల వెంకటేశ్ - బెల్లంపల్లి మున్సిపాలిటీ
3. ఆర్. త్రయంబకేశ్వర్రావు - లక్సెట్టిపేట మున్సిపాలిటీ
4. గోన అన్వేష్ - నాగర్కర్నూల్ మున్సిపాలిటీ
5. కే. జయంత్ కుమార్ రెడ్డి - జగిత్యాల మున్సిపాలిటీ
6. నల్లమల్ల బాలకృష్ణ - నిర్మల్ మున్సిపాలిటీ
7. సుజాత - అమీన్పూర్ మున్సిపాలిటీ
8. పి. వేమన రెడ్డి - ఆలియా మున్సిపాలిటీ
9. వెంకట మణికరణ్ - తెల్లాపూర్ మున్సిపాలిటీ
10. లావణ్య - షాద్నగర్ మున్సిపాలిటీ
11. బి. శరత్ చంద్ర - సంగారెడ్డి మున్సిపాలిటీ
12. ప్రశాంతి - జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
13. కే. శ్రీనివాస్ రెడ్డి - తాండూరు మున్సిపాలిటీ
14. ఎండీ షబ్బీర్ అలీ - శంషాబాద్ మున్సిపాలిటీ
15. ఎస్. విద్యాధర్ - నర్సంపేట మున్సిపాలిటీ
16. బి. యాదగిరి - పరకాల మున్సిపాలిటీ
17. చాడల తిరుపతి - పెద్దపల్లి మున్సిపాలిటీ
18. మట్ట శ్రీనివాస్ రెడ్డి - వేములవాడ మున్సిపాలిటీ
19. కే. సుజాత - సత్తుపల్లి మున్సిపాలిటీ
20. వీరేందర్ - ఇల్లందు మున్సిపాలిటీ
21. గద్దె రాజు - మందమర్రి మున్సిపాలిటీ
22. మహేశ్వర్ రెడ్డి - వనపర్తి మున్సిపాలిటీ
23. రజినీకాంత్ రెడ్డి - జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
24. స్పందన - సదాశివపేట మున్సిపాలిటీ
25. ఖమర్ అహ్మద్ - ఎల్లారెడ్డి మున్సిపాలిటీ
26. బట్టు నాగిరెడ్డి - హుజుర్నగర్ మున్సిపాలిటీ
27. బి. గంగాధర్ - కామారెడ్డి మున్సిపాలిటీ
28. జంపాలా రజిత - యాదగిరిగుట్ట మున్సిపాలిటీ
29. పల్లా రావు - నందికొండ మున్సిపాలిటీ
30. ప్రభాకర్ - చిట్యాల్ మున్సిపాలిటీ
31. త్రిల్లేశ్వర్ - జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
32. ముకుంద్ రెడ్డి - జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
33. నళిని పద్మావతి - జాయింట్ డైరెక్టర్(డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)
34. వేణుగోపాల్ రెడ్డి - డిప్యూటీ డైరెక్టర్(డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)
35. శ్యామ్సుందర్ - ఆమన్గల్ మున్సిపాలిటీ