PM Modi: వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రధాని మోడీ

PM Modi: హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు

Update: 2024-05-08 05:37 GMT

PM Modi: వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రధాని మోడీ

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.

Tags:    

Similar News