MP Vinod Kumar: వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది

MP Vinod Kumar: నియోజకవర్గాల్లో విభేదాలను ఎమ్మెల్యేలే పరిష్కరించుకోవాలి

Update: 2023-04-09 09:24 GMT

MP Vinod Kumar: వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది

MP Vinod Kumar: వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వచ్చే అక్టోబర్‌లో నోటిషికేషన్ వస్తుందని చెప్పారు. డిసెంబర్‌ 10లోపు ఎన్నికలు జరుగుతాయన్నారు. కేంద్రం అనుకుంటే ఒక నెల ముందే ఎన్నికలు రావచ్చన్నారు. ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోందన్నారు. నియోజకవర్గాల్లోని విబేధాలను ఎమ్మెల్యేలే పరిష్కరించుకోవాలని వినోద్ కుమార్ సూచించారు.

Tags:    

Similar News