Arvind Dharmapuri: కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్
Arvind Dharmapuri: సీఏఏ పై మంత్రి ఉత్తమ్ వ్యా్ఖ్యలు దేశద్రోహ చర్యలు
Arvind Dharmapuri: కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్
Arvind Dharmapuri: కాంగ్రెస్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విరుచుకు పడ్డారు. సీఏఏ మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశ ద్రోహ చర్యలేనని అన్నారు. కాంగ్రెస్ తీరు హిందువులను మోసం చేసే విధంగా ఉందన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏ భారత దేశం ముస్లింలకు సంబంధం లేదన్నారు. నాకు అహంకారం ఉందనడం సరికాదని.. నా మాటల్లో కారం ఎక్కువగా ఉందన్నారు. అవినీతి లేకుండా పసుపు బోర్డు తెస్చుకున్నామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామంటున్న ఎంపీ ధర్మపురి అర్వింద్.