MLC Kavitha: గురుకుల పాఠశాలల్లో విద్యార్ధునుల.. వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి
MLC Kavitha: పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని.. తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలి
MLC Kavitha: గురుకుల పాఠశాలల్లో విద్యార్ధునుల.. వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి
MLC Kavitha: ఇమాంపేట ఎస్సీ హాస్టల్ విద్యార్థిని కుటుంబసభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్ధునుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే గురుకులాల పనితీరుపై సమీక్షించి.. విద్యార్ధుల ప్రాణాలను రక్షించాలని కవిత కోరారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని ఎమ్మెల్సీ కవిత సూచన చేశారు.