MLC Kavitha: కార్యకర్తలు సంయమనం పాటించి.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
MLC Kavitha: ప్రజల మనసును గెలుచుకోవడం ద్వారా..మళ్లీ మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కిరావడం జరుగుతుంది
MLC Kavitha: కార్యకర్తలు సంయమనం పాటించి.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
MLC Kavitha: బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. రాజకీయాల్లో ఒడిదొడుగులు సహజమని అన్నారు. కార్యకర్తలు సంయమనం పాటించి..పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లన్నారు... ప్రజల మనసును గెలుచుకోవడం ద్వారా మళ్లీ మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కిరావడం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హన్మకొండలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు.