MLC Kavitha: ప్రియాంకా గాంధీని ఏ ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తున్నారు
MLC Kavitha: ఆ విమానాలకు అవుతున్న ఖర్చులు ప్రజలకు చెప్పాలి
MLC Kavitha: ప్రియాంకా గాంధీని ఏ ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తున్నారు
MLC Kavitha: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభపై ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. సభకు చేసిన ఖర్చు గురించి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయమని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. వారానికి రెండు రోజులు ఢిల్లీకి వెళ్లే ఖర్చు, ఇంద్రవెల్లి సభ యాడ్స్‌కు పెట్టిన ఖర్చులు ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఇక రెండు గ్యారెంటీ స్కీముల అమలు ప్రియాంక గాంధీ చేతులమీదుగా చేయిస్తామన్న వ్యాఖ్యలపైనా మండిపడ్డారు కవిత. ఏ ప్రోటోకాల్ ప్రకారం ప్రియాంకను ప్రభుత్వ కార్యక్రమానికి పిలుస్తారని ప్రశ్నించారు.