MLC Kavitha: కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మొద్దన్న కవిత
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు
MLC Kavitha: కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మొద్దన్న కవిత
MLC Kavitha: మోసం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచిపోవడం కాంగ్రెస్ పార్టీకేసాధ్యమవుతుందన్నారు. కర్నటకలో ఇచ్చిన హామీలు అమలు కావడంలేదన్నారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకూ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మవద్దన్నారు.