MLC Kavitha: రైతుల వ్యతిరేకి అని కాంగ్రెస్ మరోసారి రుజువుచేసుకుంది
MLC Kavitha: ఓడిపోతున్నామన్న భయంతోనే రైతుబంధును నిలిపివేయించారు
MLC Kavitha: రైతుల వ్యతిరేకి అని కాంగ్రెస్ మరోసారి రుజువుచేసుకుంది
MLC Kavitha: రైతుబంధును కాంగ్రెస్ వెంటబడి ఆపించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని భయంతోనే రైతు బంధుపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలకు ఎందుకంత భయం అని కవిత ప్రశ్నించారు. రైతుల నోటికాడ బుక్కను లాక్కుని.. రైతుల వ్యతిరేకి అని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేసిందని కవిత అన్నారు.