Vellampalli Srinivas: ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరించే అర్హత నారా ఫ్యామిలీకి లేదు
Vellampalli Srinivas: ఎన్టీఆర్‌కు వాజ్ పేయి భారతరత్న ఇస్తామంటే చంద్రబాబు అడ్డుకున్నారు
Vellampalli Srinivas: ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరించే అర్హత నారా ఫ్యామిలీకి లేదు
Vellampalli Srinivas: ఎన్టీఆర్‌కు, వాజ్ పేయి, భారతరత్న ఇస్తామంటే చంద్రబాబు అడ్డుకున్నారని, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. విజయవాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వెల్లంపల్లి శ్రీనివాస రావు..ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరించే అర్హత నారా ఫ్యామిలీకి లేదని విమర్శించారు.