Jangaon: పక్కపక్కనే రాజయ్య.. కడియం..

Jangaon: పలకరించుకోకుండా ఎడమొహం పెడమొహంగా కడియం, రాజయ్య

Update: 2023-09-04 10:24 GMT

Jangaon: పక్కపక్కనే రాజయ్య.. కడియం.. 

Jangaon: జనగామ జిల్లా వల్మిడిలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వల్మిడి రామాలయం ఆలయపునరుద్దరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. కార్యక్రమ వేదికపై వారు పక్కపక్కనే కూర్చున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటన అనంతరం ఇద్దరు నేతలు తొలిసారి ఎదురుపడ్డారు. మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో కూడా పలకరించుకోకుండా కడియం, రాజయ్య ఎడమొహం పెడమొహంగా ఉన్నారని అక్కడున్న వారు చర్చించుకున్నారు.

Tags:    

Similar News