పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై, ఎమ్మెల్యే జోగురామన్న ఆగ్రహం.. కులాన్ని దుషించడం సరికాదు

Jogu Ramanna: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిందే ..

Update: 2023-06-25 14:45 GMT

పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై, ఎమ్మెల్యే జోగురామన్న ఆగ్రహం.. కులాన్ని దుషించడం సరికాదు

Jogu Ramanna: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి ముదిరాజ్​కులాన్ని దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదిలాబాద్​ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. కౌశిక్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను తాను కోరుతానని పేర్కొన్నారు. కులాలను కించపర్చేలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్న ఆ రాజకీయ పార్టీలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

Tags:    

Similar News