Balka Suman: కేంద్రంలో బలమైన గొంతుకగా సీఎం కేసీఆర్ రావాలి
Balka Suman: సింగరేణి లాభాల్లో కార్మికులకు.. సీఎం కేసీఆర్ 30శాతం వాటా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం
Balka Suman: కేంద్రంలో బలమైన గొంతుకగా సీఎం కేసీఆర్ రావాలి
Balka Suman: సింగరేణి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దినాదినాభివృద్ధి చెందుతోందన్నారు ఎమ్మెల్యే బాల్కసుమన్. సింగరేణి లాభాల్లో, 30 శాతం కార్మికులకు వాటాను సీఎం కేసీఆర్ ఇవ్వడాన్ని హర్షిస్తున్నామన్నారు. కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరచి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. బలమైన గొంతుకగా కేంద్రంలో కేసీఆర్ రావాలని కోరుకుంటామని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.