Freedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Minister Srinivas Goud: ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గన్‌తో కాల్పులు జరపడం కలకలం రేపింది.
Freedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Minister Srinivas Goud: ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గన్‌తో కాల్పులు జరపడం కలకలం రేపింది. పోలీసుల తుపాకీ తీసుకుని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపాడు. పోలీసుల వెపన్ ఎస్‌ఎల్‌ఆర్ గన్‌తో మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్నా.. పోలీసులు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. అనంతరం ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు.. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జరుపుతారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.