Seethakka: ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన మంత్రి సీతక్క

Seethakka: తనతండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సీతక్క

Update: 2024-06-16 07:30 GMT

Seethakka: ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన మంత్రి సీతక్క

Seethakka: మంత్రి సీతక్క ప్రజలకు ఫాదర్స్ డే శభాకాంక్షలు చెప్పారు. మనల్ని లాలిస్తూ పాలిస్తూ ఆలనా పాలన చుసే అనురాగ శీలి..నాన్న అంటూ ట్వీట్ చేశారు. అడుగడుగునా మన తప్పటడుగులను సర్దితే గురుశీలి నాన్న...మన సంతోషాలు బాధలను పంచుకునే స్నేహిశీలి నాన్న...మన ఉన్నతిని కాంక్షించే నిస్వార్ధశీలి నాన్న. అంటూ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.


Tags:    

Similar News