Satyavathi Rathod: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
Satyavathi Rathode: మంత్రి హరీష్‌రావు పర్యటనను విజయవంతం చేయాలి
Satyavathi Rathode: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
Satyavathi Rathod: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి సత్యవతి రాథోడ్ పూలమాలే వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆమె అన్నారు. తన ఇంటిని పార్టీ కార్యాలయానికి ఇచ్చి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయుడని కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలపై కొనియాడారు. అనంతరం రేపు ములుగు, నర్సంపేట, మరిపెడలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పర్యటనపై మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.