మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ సూసైడ్.. పాయింట్ బ్లాంక్‌లో గన్‌తో కాల్చుకుని మృతి!
Sabitha Gunman Suicide: కూతురు ముందే గన్‌తో కాల్చుకున్న ఫాజిల్
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ సూసైడ్.. పాయింట్ బ్లాంక్‌లో గన్‌తో కాల్చుకుని మృతి!
Sabitha Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్యపై వెస్ట్‌జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ స్పందించారు. తమ ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుందన్నారాయన. ఎస్కార్ట్‌లో డ్యూటీలో ఉన్న క్రమంలో ఉదయం 6 గంటలకు రిలీవర్‌కు రిలీవింగ్ ఇచ్చాడని.. హోటల్ దగ్గర పిస్తోల్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని.. తదుపరి వివరాలు దర్యాప్తులో తేలుతాయన్నారు.