Ponnam Prabhakar: తెలంగాణకు ఎరువులు ఇవ్వకుండా కేంద్రం రైతులను ఇబ్బంది పెడుతుంది
Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఎరువుల సరఫరా పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు.
Ponnam Prabhakar: తెలంగాణకు ఎరువులు ఇవ్వకుండా కేంద్రం రైతులను ఇబ్బంది పెడుతుంది
Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఎరువుల సరఫరా పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. తెలంగాణకు ఎరువులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ఎరువుల సరఫరా పూర్తిగా కేంద్రం బాధ్యత అని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రామగుండంలో ఎరువుల ఉత్పత్తికి కూడా కేంద్రం సహకరించడంలేదని.. రైతుల పట్ల బీజేపీ ఎంత నిర్లక్ష్యంగా ఉందో ప్రజలు గమనించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు.