Ponnam Prabhakar: పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చిందే GST

Ponnam Prabhakar: పేదలను దోచుకోవడానికే GST తెచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Update: 2025-09-23 09:03 GMT

Ponnam Prabhakar: పేదలను దోచుకోవడానికే GST తెచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. పేదలకు లబ్ది చేసినట్టు బీజేపీ ప్రకటనలు చేస్తుందని విమర్శించారు. 8సంవత్సరాలుగా పేద ప్రజల సొమ్ము దోచుకుని.. ఇప్పుడు GST తగ్గించామంటున్నారని పొన్నం మండిపడ్డారు. ఆర్ధిక సంక్షోభం వస్తుంది కాబట్టి GST తగ్గించారని అన్నారు. అయితే తగ్గించిన GST వలన పేద ప్రజలకు వచ్చిన లబ్ధి ఏమిటో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.

Tags:    

Similar News