Ponguleti Srinivasa Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే నాటకం ఆడుతున్నాయి
Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.
Ponguleti Srinivasa Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే నాటకం ఆడుతున్నాయి
Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. బైఎలక్షన్‌ను కొనుగోలు చేసేందుకు బీఆర్‌ఎస్ కాళేశ్వరం అవినీతిలో సంపాదించిన డబ్బుతో జూబ్లీహిల్స్‌లో ఖర్చు చేస్తుందని మంత్రి విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు.
ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మకుండా నవీన్ యాదవ్‌ను గెలుపించాలని ప్రజలను కోరారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా బోరబండలో జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన వందలాది కుటుంబాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.