Minister Malla Reddy: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటే.. మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Minister Malla Reddy: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-08-02 10:17 GMT

Minister Malla Reddy: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటే.. మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Minister Malla Reddy: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటే అనుకుంటే అనుకోండి అన్నారు మంత్రి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే అని వ్యాఖ్యానించారు. మాది రాజకీయ పార్టీ అని.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల స్టంట్స్ అనేవి ఎలాగైనా వుంటాయన్నారు. కానీ కార్మికులు సంతోషంగా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దమ్ము, ధైర్యం, ఫండ్స్ కావాలన్నారు. అవన్నీ తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయన్నారు.

Tags:    

Similar News