Minister KTR: ప్రమాణాలు, ఇమానాలతో సమస్య పరిష్కారమైతే కోర్టులెందుకు..?
Minister KTR: దొంగ ఎవరో.. దొర.. ఎవరో అందరికీ అర్ధమైంది
Minister KTR: ప్రమాణాలు, ఇమానాలతో సమస్య పరిష్కారమైతే కోర్టులెందుకు..?
Minister KTR: మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనపై చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో భాగస్వామిగా మంత్రి పదవిలో ఉన్న తాను స్పందించడం సరికాదన్నారు. బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేయడాన్ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో స్వామివారిని తాకడం అపవిత్రమన్నారు. ఏదైనా సంప్రోక్షణ చేయాలని యాదాద్రి ఆలయ పండితులకు కేటీఆర్ సూచించారు.