KTR: మూడోసారి అధికారంలోకి వస్తాం.. మరిన్ని కంపెనీలను తెలంగాణకు తీసుకువస్తాం

KTR: ఈ సారి మరిన్ని కంపెనీలను తెలంగాణకు తీసుకువస్తాం

Update: 2023-11-04 09:23 GMT

KTR: మూడోసారి అధికారంలోకి వస్తాం.. మరిన్ని కంపెనీలను తెలంగాణకు తీసుకువస్తాం

KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పరిశ్రమలు తరిలిపోతాయన్నారు కేటీఆర్. బెంగళూరులో పెట్టుబడులు పెట్టాలని డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి లేఖ రాశారని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు సారి అధికారం చేపట్టగానే మరిన్ని కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవిధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు.

Tags:    

Similar News