Harish Rao: ఆరోగ్యశాఖపై మంత్రి హరీష్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష

Harish Rao: 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని నిర్ణయం

Update: 2023-05-02 09:30 GMT

Harish Rao: ఆరోగ్యశాఖపై మంత్రి హరీష్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష

Harish Rao:  ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి హరీష్‌రావు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5వేల 2 వందల 4 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని మంత్రి ఆదేశాలిచ్చారు. ఇప్పటివరకు 40 వేల 9వందల 36 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష కోసం హైదరాబాద్‌తో పాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో సెంట్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్‌రావు.

Tags:    

Similar News