Harish Rao: రైతులను కొట్టు.. కార్పొరేట్లకు పెట్టు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది
Harish Rao: వ్యవసాయ రంగంపై దశ, దిశ లేకుండా పనిచేస్తోంది
Harish Rao: రైతులను కొట్టు.. కార్పొరేట్లకు పెట్టు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది
Harish Rao: రైతులను కొట్టు.. కార్పొరేట్లకు పెట్టు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు మంత్రి హరీష్‌రావు. కేంద్రం అవగాహన రాహిత్యంతో నిర్ణయాలు తీసుకుంటుందని, వీటిద్వారా రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. వ్యవసాయ రంగంపై కేంద్రం దశ, దిశ లేకుండా పనిచేస్తోందని, బియ్యం ఎగుమతులపై ఎందుకు నిషేధం విధించారని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే నిషేధం ఎత్తివేసి, ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్.