హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భారీ చోరీ

Hyderabad: వివేకానందనగర్‌లోని ఓ ఇంట్లో చోరీ

Update: 2022-07-13 04:51 GMT

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భారీ చోరీ

Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భారీ చోరీ జరిగింది. వివేకానందనగర్‌లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. సుమారు కోటి రూపాయలు, బంగారం అపహరించారు. అయితే ఇంట్లో పనిచేసే వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు యజమానులు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News