Shamshabad: శంషాబాద్‌లో భారీ చోరీ.. 47 తులాల బంగారం అపహరణ..
శంషాబాద్‌లో భారీ చోరికి పాల్పడిన దొంగలు శాస్త్రీపూరం కింగ్స్ కాలనీలోని వ్యాపారి ఇల్లు గుల్ల
శంషాబాద్‌లో భారీ చోరీ.. 47 తులాల బంగారం అపహరణ..
శంషాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. శాస్త్రీపూరం కింగ్స్ కాలనీలోని ఓ వ్యాపారి ఇల్లును గుల్ల చేశారు. 47 తులాల బంగారు ఆభరణాలు, 11 వేల నగదుతో పాటు ఖరీదైన్ విదేశీ వాచీలను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ పలు ఆధారాలు సేకరించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.